IPL 2022: Ravindra Jadeja Reacts on MS Dhoni's heroics and CSK Winning Knock VS Mumbai Indians

#IPL2022
#MSDhoni
#JadejaBowsToMSDhoni
#cskvsmi
#RavindraJadeja
#Rohitsharma

మ్యాచ్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసిన అనంతరం రవీంద్ర జడేజా మాట్లాడాడు. మ్యాచ్ సాగుతున్న తీరు తనతో పాటు ప్లేయర్లందరినీ టెన్షన్‌కు గురి చేసిందని వ్యాఖ్యానించాడు. గెమహేంద్ర సింగ్ ధోనీ క్రీజ్‌లో ఉన్నాడనే ధైర్యం తమను కుదురుకునేలా చేసిందని చెప్పాడు.